: జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన మౌనదీక్ష


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల మౌనదీక్ష ప్రారంభమైంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లుపై అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ వీరు మౌనదీక్ష చేపట్టారు.

  • Loading...

More Telugu News