: జంతర్ మంతర్ వద్ద ధర్నాకు జగన్ సమాయత్తం


నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన అంశం హస్తినను వేడెక్కిస్తోంది. తెలంగాణ, సీమాంధ్ర నేతల పోటాపోటీ రాజకీయాలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం మూడింటికి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

  • Loading...

More Telugu News