: తెలంగాణపై మన్మోహన్ స్పందన


రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సమావేశాల్లో అవినీతి నిరోధక బిల్లు, మత హింస బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని ఢిల్లీలో చెప్పారు.

  • Loading...

More Telugu News