: నార్త్ బ్లాక్ లో జీవోఎం సమావేశం ప్రారంభం
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఉన్న హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంత్రుల బృందం(జీవోఎం) సమావేశం ప్రారంభమైంది. జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేశ్, చిదంబరం, మొయిలీ, ఆజాద్, మిగతావారు హాజరయ్యారు. కాగా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను షిండే ఆహ్వానించినప్పటికీ గైర్హాజరయ్యారు.