: విభజనపై సీమాంధ్ర జేఏసీ న్యాయవాదుల పిటిషన్లు
రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. విభజనను నిరసిస్తూ సీమాంధ్ర జేఏసీ న్యాయవాదులు పిటిషన్లు వేశారు. దాంతో, విభజనపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ల సంఖ్య పెరిగింది. వీటిపై విచారణ ఈ నెల 7న సుప్రీం చేపట్టనుంది.