: ఢిల్లీలో సీమాంధ్ర, తెలంగాణ నేతల పోటా పోటీ భేటీలు


పార్లమెంటు సమావేశాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీమాంధ్ర, తెలంగాణ నేతలు పోటా పోటీగా జాతీయ పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అగ్రనేత అద్వానీతో భేటీ కానున్నారు. అలాగే, ఉదయం 10.30 గంటలకు ప్రధానితో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News