: కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత 19-03-2013 Tue 10:39 | టీఆర్ఎస్ అధినేత, కె. చంద్రశేఖర్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.