: ఫిబ్రవరి 8 నుంచి ఖమ్మంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు


ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఖమ్మం పట్టణంలో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి 16 జట్లు తలపడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News