: మొదలైన అఖిలపక్ష సమావేశం
పార్లమెంటు కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అన్ని పార్టీల నుంచి ప్రధాన నేతలు హాజరయ్యారు. కొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంటు సమావేశాలు, తెలంగాణ బిల్లు, సభల్లో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపైన ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం.