: నాసా నుంచి విమానం కొనుగోలు చేయనున్న భారత్


వరుస తుపాన్లతో అట్టుడికిన భారత్... జాగ్రత్త చర్యలను ప్రారంభించింది. వాతావరణాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు అనువైన నాసా విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విమానం 2015-16 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ విమానంలో ప్రయోగశాల కూడా ఉంటుంది. అంతేకాకుండా, బంగాళాఖాతంపై వాతావరణం తీరుతెన్నుల్ని అధ్యయనం చేయడానికి మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News