: కాంగ్రెస్ తో ఎన్సీపీ రాజీ


కాంగ్రెస్ పార్టీతో ఎన్సీపీ రాజీపడినట్లుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి సాగే విషయంలో ఇప్పటి వరకూ వ్యతిరేక స్వరం వినిపించిన ఆ పార్టీ.. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యాలను చూస్తే సమస్య సమసిపోయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో చర్చలు నడుస్తున్నాయని, వచ్చే 10 రోజుల్లో సీట్ల పంపకం సమస్య సమసిపోతుందని ఎన్సీపీ అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్ చెప్పారు.

  • Loading...

More Telugu News