: రాజ్యసభ ఎన్నికలకు సీపీఎం దూరం
రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనరాదని సీపీఎం నిర్ణయించింది. ఈ రోజు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీలో ఈ మేరకు నేతలు నిర్ణయం తీసుకున్నారు. సీపీఎంకు ఒకే ఒక్క ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఉన్నారు. సీపీఎం నిర్ణయం ప్రభావం ఎన్నికపై ఏమాత్రం ఉండదు.