: చిరంజీవికి తెలంగాణ సెగ


కేంద్ర మంత్రి చిరంజీవి పర్యటనను కరీంనగర్ జిల్లా వేములవాడలో తెలంగాణ వాదులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు.

  • Loading...

More Telugu News