: ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్ రావత్ ప్రమాణస్వీకారం


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అజీజ్ ఖురేషీ రావత్ తో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి పదవికి విజయ్ బహుగుణ నిన్న రాజీనామా చేయడంతో రావత్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.

  • Loading...

More Telugu News