: కేజ్రీవాల్ కు లీగల్ నోటీసు పంపిన బీజేపీ నేత


బీజేపీ నేత అనంత కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లీగల్ నోటీసు పంపారు. నిన్న (శుక్రువారం) కేజ్రీవాల్ విడుదల చేసిన అవినీతి రాజకీయ నేతల జాబితాలో తన పేరు చేర్చడంపై కుమార్ మండిపడుతున్నారు. ఇదిలావుంటే, ఇదే వ్యవహారంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితన్ గడ్కరీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు.

  • Loading...

More Telugu News