: రాష్ట్ర సీఎస్ కు చేరిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి చేరింది. రేపు (ఆదివారం) ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది.