: నేడు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం


తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజు జరుగనుంది. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులతో బాటు, పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీనికి హాజరవుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో తదుపరి కార్యాచరణ, పల్లెబాట తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. 

  • Loading...

More Telugu News