: తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవు: షిండే


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రానున్న పార్లమెంటు సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదం పొందుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News