: నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీజీటీఎం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ గా ఉషారాణి, అడిషనల్ ఎలక్టోరల్ అధికారిగా అశోక్, డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా దేవసేనను బదిలీ చేస్తూ జీవో జారీ అయింది. మరో అధికారి ఎం.రామారావు పోస్టింగ్ ను వెయిటింగులో ఉంచారు.