: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు భారత్ స్టాక్ మార్కెట్లు మళ్ళీ డీలా పడ్డాయి. ఈ ఉదయం ఆరంభంలో 150 పాయింట్లకు పైగా నష్టపోయిన బీఎస్ ఈ సెన్స్ క్స్.. మార్కెట్లు ముగిసే సమయానికి 134 పాయింట్లు నష్టపోయి 19,293 వద్ద ముగిసింది.
ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 5,835 వద్ద ముగిసింది. సిప్లా, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐటీసీ లిమిటెడ్, హీరో మోటో కార్ప్ షేర్లు మాత్రం లాభపడ్డాయి. కోల్ ఇండియా, టాటా పవర్, గెయిల్, మారుతీ సుజుకీ, స్టెర్ లైట్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.