: తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు: మాజీ మంత్రి శంకర్ రావు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలు ముగిశాయని మాజీ మంత్రి శంకర్ రావు అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

  • Loading...

More Telugu News