: జలయజ్ఞంతో వ్యవసాయం వెనక్కిపోతోంది : చంద్రబాబు


కాంగ్రెస్ సర్కార్ జలయజ్ఞం పేరిట చూపే వ్యయాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయని, అయితే ఆయకట్టు మాత్రం రానురాను తగ్గిపోతుందని టీడీపీ అధినేత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్ వేళలోనూ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
 
పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన  ఇవాళ కానూరులో బడ్జెట్ మీద మాట్లాడారు. మాతా శిశుసంక్షేమం అవినీతిమయమైతే, రాజీవ్ యువకిరణాలు వెలుగునివ్వకుండా పోయాయన్నారు. తాగునీటి సమస్య, చేనేత గురించి బడ్జెట్ లో ఊసే లేదన్నారు. 

  • Loading...

More Telugu News