: బిల్లును వ్యతిరేకించినట్టు రికార్డుల్లో నమోదైంది: శైలజానాథ్


శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును వ్యతిరేకించినట్టు రికార్డులలో నమోదైందని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లును శాసనసభ, శాసన మండలి రెండూ తిరస్కరించాయని అన్నారు.

  • Loading...

More Telugu News