: పడవ బోల్తా.. 9 మంది మృతి
పడవ బోల్తాపడి 9 మంది మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పని కోసం బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి బరువు ఉండడంతో పడవ బోల్తా పడింది. మృతదేహాలను బక్సర్ జిల్లాలో గంగానది తీరం వద్ద స్వాధీనం చేసుకున్నారు.