: నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు
టీడీపీ తరపున గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మిలు రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం... పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీలో నామినేషన్ వేశారు.