: పెరగనున్న పొగాకు ఉత్పత్తుల ధరలు


కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను పెంపుకు నిర్ణయం తీసుకుంది. దాంతో, పాన్ మాసాలా, గుట్కా, నమిలే పొగాకు, వడకట్టని కైనీ వంటి పలు పొగాకు ఉత్పుత్తుల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు నిన్న (సోమవారం) ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అయితే, ఎంత శాతం పెంచేది పేర్కొనలేదు. కానీ, ఎక్సైజ్ పన్ను పెంచిన వెంటనే ఉత్పత్తుల ధరలను పెంచనున్నారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నంలోనే పన్ను పెంపుకు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News