: ఏ బిల్లు అయినా ముసాయిదా రూపంలోనే వస్తుంది: కిశోర్ చంద్రదేవ్


రాష్ట్ర శాసనసభకు ఏ బిల్లు అయినా ముసాయిదా రూపంలోనే వస్తుందని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ముసాయిదా బిల్లుకు సవరణలు ప్రతిపాదించవచ్చని తెలిపారు. టీబిల్లును వెనక్కి తిప్పి పంపాలంటూ సీఎం కిరణ్ నోటీసు ఇవ్వడంపై స్పందించిన కేంద్ర మంత్రి... ఈ నోటీసుపై రాజ్యాంగ పరంగా ఉన్న వెసులుబాటును పరిశీలించాలని సూచించారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News