: కర్నూలు సమీపంలో రవాణాశాఖ దాడులు


నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఉదయం కర్నూలు టోల్ ప్లాజా సమీపంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన అనుమతులు లేకుండా తిరుగుతున్న ఐదు బస్సులను రావాణాశాఖ అధికారులు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News