: రాహుల్ గాంధీతో లాలూ భేటీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రోజు రోజుకి బీజేపీ బలపడుతుండడంతో నెలకొన్న పరిణామాలు, చేపట్టాల్సిన చర్యల గురించి వారు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.