: అండమాన్ వద్ద పడవ బోల్తా.. 21 మంది మృతి 26-01-2014 Sun 18:48 | అండమాన్ వద్ద సముద్రంలో పడవ బోల్తా పడింది. పడవలో ఉన్న వారిలో 21 మంది మృతి చెందగా, తీర రక్షకదళాలు 12 మందిని రక్షించాయి. వారి వివరాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.