: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా కేశవరావు
మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు కే కేశవరావును రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. వాస్తవానికి రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునేంత బలం టీఆర్ఎస్ కు లేదు. కానీ, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కేకేకు లభిస్తుందని భావిస్తున్నారు.