: 64 మీటర్ల భారత పతాక ప్రదర్శన
హైదరాబాద్ లోని ఒక పాఠశాల విద్యార్థులు 65వ గణతంత్రదినాన్ని పురస్కరించుకుని 64 మీటర్ల తివ్రర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. వెంగళరావునగర్ లోని భవానీ స్కూల్ విద్యార్థులు పొడవైన జాతీయ జెండాను పట్టుకుని వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. చూసిన ప్రతి ఒక్కరినీ ఇది ఎంతో ఆకట్టుకుంది.