: గాంధీ మనవరాలికి దక్షిణాఫ్రికా పురస్కారం
మహాత్మాగాంధీ మనవరాలు 'ఇలా' గాంధీకి దక్షిణాఫ్రికా ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. స్వాతంత్ర్యం కోసం పాటుపడినందుకు గాను ఇలాను అమాడెలకుఫా అవార్డుతో సత్కరించారు. ఆమెతోపాటు భారత సంతతికి చెందిన సన్నీసింగ్, మాక్ మహరాజ్ లకు కూడా ఈ పురస్కారం దక్కింది.