: కోనసీమ పర్యటన ఆహ్లాదభరితం: గవర్నర్


గత రెండు రోజులుగా తనను కోనసీమ అందాలు, గోదావరి అలలు ఎంతగానో అలరించాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఆప్యాయత మరువలేనిది అన్నారు. ఇక్కడ మహిళా శక్తి సంఘాల పనితీరు బావుందని కితాబిచ్చారు. రెండురోజుల పర్యటనలో దిండి హరిత కోకోనట్ రిసార్ట్స్ సందర్శన, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం, గోదావరి స్నానం.. తదితర కార్యక్రమాల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News