: సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం 24-01-2014 Fri 15:52 | ప్రధాని మన్మోహన్ నివాసంలో ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజ్యసభ ఎన్నికలు, పోటీ చేయబోయే అభ్యర్థులు, ఆమ్ ఆద్మీకి మద్దతు తదితర అంశాలపై చర్చించనున్నారు.