: కేజ్రీవాల్ సర్కస్ లో రింగ్ మాస్టర్: శివసేన


'కేజ్రీవాల్ మతిలేని ముఖ్యమంత్రి' అని కేంద్ర హోంమంత్రి షిండే విమర్శించగా.. శివసేన కూడా కేజ్రీని విమర్శించింది. ఈ మేరకు పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం రాసింది. అందులో కేజ్రీవాల్ ను సర్కస్ లో రింగ్ మాస్టర్ గా పేర్కొంది. కేజ్రీవాల్ ను విమర్శించిన షిండేను ప్రశంసించింది. ప్రజాభిప్రాయాన్నే షిండే చెప్పారని సమర్థించింది. అలానే ప్రముఖ యువ రచయిత చేతన్ భగత్ ఆమ్ ఆద్మీని రాజకీయాల్లో ఐటమ్ గర్ల్ గా పేర్కొనడాన్నీ వెనకేసుకొచ్చింది. షిండేను విమర్శిస్తూ కేజ్రీవాల్ వాడిన భాష ఆమోదనీయం కాదని పేర్కొంది.

  • Loading...

More Telugu News