: రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టం: వైఎస్సార్సీపీ


రాజ్యసభకు అభ్యర్థిని పోటీలో పెట్టడం లేదని వైఎస్సార్సీపీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభకు అభ్యర్థిని పంపే సంఖ్యాబలం తమ పార్టీకి లేదని అన్నారు. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News