: అమర్ నాథ్ యాత్రకు 'హై సెక్యూరిటీ' దరఖాస్తు


అమరనాథ్ యాత్రలో నకిలీ నమోదు కార్యక్రమాన్ని అరికట్టేందుకు 'హై సెక్యూరిటీ యాత్రా పర్మిట్'ను ఈ ఏడాది నుంచి అమలు చేసేందుకు అమరనాథ్ ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. యాత్రకు సంబంధించి అసాంఘిక శక్తులు నకిలీ రిజిస్ట్రేషన్లకు పాల్పడకుండా అరికట్టేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ప్రతి ఏడాది 44 రోజుల పాటు కొనసాగే హిమాలయాల్లోని మంచు లింగాకార అమరనాథుని దర్శనం ఈ ఏడాది జూన్ 28 న ప్రారంభమై ఆగస్టు 10తో ముగియనుంది.

  • Loading...

More Telugu News