: సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ భేటీ
సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ గురువారం విజయవాడలో సమావేశమైంది. ఈ నెలాఖరు వరకు విధులు బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని న్యాయవాదులు తెలిపారు.