: అక్కినేని చితికి నిప్పు పెట్టిన వెంకట్


వెండి తెర సామ్రాట్ అక్కినేని చితికి ఆయన పెద్ద కుమారుడు వెంకట్ నిప్పు పెట్టారు. మూడు సార్లు చితి చుట్టూ తిరిగిన అనంతరం చితికి నిప్పు పెట్టారు. తర్వాత చిన్న కుమారుడు నాగార్జున, మనుమలు కూడా కుటుంబ పెద్ద చితికి నిప్పు పెట్టారు. అంతకు ముందు అక్కినేని చితిపై పలువురు ప్రముఖులు గంధపు చెక్కలు అమర్చారు. వీరిలో చిరంజీవి, సుబ్బరామిరెడ్డి, నన్నపనేని, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News