: పార్టీ అధికారంలోకి వచ్చాక పీఎం పదవి గురించి పరిశీలిస్తా: రాహుల్ గాంధీ


కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని పార్టీ సీనియర్ నేతలు సోనియాపై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దానిపై రాహుల్ కూడా స్పందించనూ లేదు. తాజాగా మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చి, పార్టీ ఎంపీలు తననే ఎన్నుకుంటే ప్రధానిగా ఉండాలా? లేదా? అనేది తప్పకుండా పరిశీలిస్తానని అమేథీలో రాహుల్ అన్నారు. కాగా, ఎన్నికల ముందు పార్టీ అభ్యర్థిని ప్రకటించే పద్ధతి కాంగ్రెస్ లో లేదన్నారు.

  • Loading...

More Telugu News