: అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్న అక్కినేని పార్థివశరీరం


ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్ర పూర్తయింది. ఫిల్మ్ నగర్ నుంచి ఆయన భౌతికకాయం అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకుంది. మరి కాసేపట్లో ఆ మహానటుడి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలను వీక్షించేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

  • Loading...

More Telugu News