: భారత్ లో అమెరికా పత్రిక


అమెరికాలో ప్రజాదరణ పొందిన ఆన్ లైన్ పత్రిక 'హఫింగ్టన్ పోస్టు' భారతదేశంలో తన సేవలు ప్రారంభించనుంది. అయితే ఈ ఎడిషన్ కోసం స్థానిక భాగస్వామి కోసం అన్వేషణ జరపుతోంది. ఇందుకోసం కొన్ని మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నామని 'హఫింగ్టన్ పోస్టు' పత్రిక సీఈవో జిమ్మీ మేమాన్ తెలిపారు. తొలుత ఆంగ్లంలో ఆన్ లైన్ పత్రిక ప్రారంభించిన అనంతరం, ఇతర భారతీయ భాషల్లో పత్రిక వెలువరుస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News