: ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, యువనేత నారా లోకేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. అనంతరం ర్యాలీగా లోకేష్ నివాసానికి బయలుదేరారు.