: అదృశ్యమైన ఐదుగురు బాలికలు కాకినాడలో దొరికారు


రాజమండ్రిలో నిన్న సాయంత్రం స్కూలు నుంచి అదృశ్యమైన బాలికలు ఐదుగురు కాకినాడలో ప్రత్యక్షమయ్యారు. వారిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వారే ఎక్కడికైనా వెళ్లి ఉంటారని పోలీసులు వేసిన అంచనా నిజమైంది. వారు ఐదుగురూ కాకినాడలో లభ్యం కావడంతో, కాకినాడ నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు తరలించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అయితే వారు ఎందుకు ఇళ్ల నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News