: అక్కినేని మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు: జయలలిత


దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జయ కథానాయికగా అక్కినేనితో పలు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News