హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో 19 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాదించినట్టు ప్రకటించారు. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో 2-0 స్కోరుతో న్యూజిలాండ్ ముందంజలో వుంది.