: దిగ్విజయ్ సింగ్ తో ముగిసిన చిరంజీవి భేటీ


కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. రాజ్య సభ ఎన్నికలకు, తెలంగాణ బిల్లుపై చర్చకు, గడువు పెంపునకు సంబంధం లేదని దిగ్విజయ్ చెప్పారు.

  • Loading...

More Telugu News