: వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదింపు


హమిల్టన్ లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. 17 ఓవర్లకు 98 పరుగుల వద్ద న్యూజిలాండ్ జట్టు ఆడుతుండగా.. వర్షం వల్ల మ్యాచ్ కొంతసేపు నిలిపివేశారు. అనంతరం ఆటను 42 ఓవర్లకు కుదించారు. ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది.

  • Loading...

More Telugu News