: అక్కినేని మృతి పట్ల తమిళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల తమిళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం తెలిపారు. అక్కినేని మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన మరణంతో ఒక శకం ముగిసిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.